ఎవ్వరింక ఎరుగమమ్మ ( ఈ ) బువ్వ తినని బాలుని
నవ్వులలో దాగివున్న పువ్వ ంటి భవితని || ఎవ్వ రింక ||
చాణక్యుని అర్థ నీతి అర్థము వివరించునో
చంద్రగుప్త మౌర్యు బోలు శౌర్యములను చూపునో
ఛత్రపతి దారి నడచి చెడును పార ద్రోలునో
కృష్ణ రాయ ఠీవి తోడ కావ్య సేవ సేయునో || ఎవ్వ రింక ||
సంగీత సాగరాన సంఘము నలరించునో
ఆట లోన ఆరిదేరి అందలమును దించునో
వెల్లువెత్తు వ్యాధులను చల్లగ తొలగించునో
కల నైనా కొనుగొనని కొత్తవి సృజించునో || ఎవ్వ రింక ||
--- Bosigaa navvuthunna orori allude
Vasiga ne rasukunti …dasuko pillada … hahahaahah
ఇది వ్రాసింది నా మిత్రుడు ముఖేష్..
Wednesday, December 30, 2009
Subscribe to:
Posts (Atom)