ఇప్పుడు బ్లాగర్లో తెలుగులోనే టైపు చేసుకోవచ్చోచ్...శోధనగారికి నెనర్లు మొత్తానికి ఒక అరగంట కష్టపడ్డాక మొత్తానికి అన్ని సెట్ చేసుకుని మొదటిసారి తెలుగులో టైపు చేసేసాను...
ఫుట్టింది - ధర్మాజీగూడెం, ప.గో.జిల్లా.
చదివింది - ధర్మాజీగూడెం/చింతలపూడి/ఏలూరు/విశాఖపట్నం.
ప్రస్తుత నివాసం - చెన్నపట్నం.
వెలగబెడుతుంది - సాఫ్ట్ వేర్ ఉద్యోగం.
No comments:
Post a Comment